వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. "నరాలను పోగులుగా, రక్తాన్ని రంగులుగా, చెమట చుక్కలను చీరలుగా మలిచి నాగరికతకు అందం చేకూర్చిన చేనేత కార్మికుల సేవలు చిరస్మరణీయం" అని అన్నారు. .
సమైక్య పాలనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న నేతన్నలు తమ ప్రతిభతో అద్భుతాలు సృష్టించారని కొనియాడారు.
Comments
Loading comments...
