Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హోమ్ టూర్ వీడియో చూసి యూట్యూబర్ ఇంట్లో భారీ దోపిడీ

Rohit Verma Jun 08, 2026 11:50 AM అల్ ఇండియా 7 viewsabout 7 hours ago
హోమ్ టూర్ వీడియో చూసి యూట్యూబర్ ఇంట్లో భారీ దోపిడీ - Udayam Digital
మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా యూట్యూబర్ రచనా గుర్జర్ ఇంట్లో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఇటీవల ఆమె తన యూట్యూబ్ ఛానల్‌లో ఇంటి లోపలి దృశ్యాలు, తలుపులు, గదుల వివరాలతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను ప్రదర్శిస్తూ 'హోమ్ టూర్' వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ఆధారంగా పథకం వేసిన దొంగలు, రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను బంధించారు. అనంతరం లక్షల విలువైన నగలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...