వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు అమెరికాలో భారీ జరిమానా పడింది. యువతకు సామాజిక మాధ్యమాల వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా న్యూమెక్సికో న్యాయస్థానం 56.7 కోట్ల డాలర్లు చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఇందులో 42 కోట్ల డాలర్లను యువత చికిత్సకు వినియోగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మిగిలిన 14.7 కోట్ల డాలర్లను ఐదేళ్లపాటు అవగాహన, నివారణ, స్క్రీనింగ్ సేవలకు ఖర్చు చేయనున్నారు.
Comments
Loading comments...
