Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సైబరాబాద్ పరిధిలో వర్ష సూచన

Follow Udayam Digital on Google
రాజశేఖర్ రావు Aug 07, 2026 12:28 PM హైదరాబాద్తెలంగాణ
సైబరాబాద్ పరిధిలో వర్ష సూచన - Udayam Digital
సైబరాబాద్‌ పరిధిలో రాబోయే 2-3 గంటల్లో కొద్దిసేపు చినుకులు పడే అవకాశం ఉందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...