Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రోలో 244 ఉద్యోగాలు: ఆగస్టు 16లోగా దరఖాస్తు చేసుకోండి

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Jul 27, 2026 3:26 PM ఆల్ ఇండియాఉద్యోగాలు
ఇస్రోలో 244 ఉద్యోగాలు: ఆగస్టు 16లోగా దరఖాస్తు చేసుకోండి - Udayam Digital
ఇస్రో కేంద్రాల్లో 244 అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 15, ఏపీలో 49 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా ఎంపిక జరిగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూలై 27న ప్రారంభం కాగా, ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించారు.

Comments

G
Loading comments...