వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.270 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...
