వార్తలకు తిరిగి వెళ్లండిరీల్స్ చూస్తోందని హత్య పవని రెడ్డి Aug 08, 2026 8:26 AM ఆల్ ఇండియా క్రైమ్00SaveShareబెంగళూరులో రీల్స్ చూస్తోందనే కోపంతో రీమాకుమారిని భర్త ధీరజ్ కుమార్ గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బీహార్‌లో అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. CommentsGPostLoading comments...