Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

E20 పెట్రోల్‌పై రాహుల్‌ విమర్శలు.. బీజేపీ కౌంటర్‌

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 08, 2026 5:36 PM ఆల్ ఇండియా జాతీయ
E20 పెట్రోల్‌పై రాహుల్‌ విమర్శలు.. బీజేపీ కౌంటర్‌ - Udayam Digital
కేంద్ర ప్రభుత్వ E20 పెట్రోల్‌ విధానం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. E20 ఇంధనంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాహుల్‌ గాంధీ చూపించిన కారు E20 ఇంధనానికి అనుకూలమైనదేనని బీజేపీ పేర్కొంది. ఈ అంశంపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎద్దేవా చేసింది.

Comments

G
Loading comments...