Back to feed
వేగంగా రాజధాని అమరావతి నిర్మాణం: కేంద్రమంత్రి
Rohit Singh Jun 08, 2026 11:28 AM పశ్చిమగోదావరి జిల్లా 4 viewsabout 7 hours ago

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు పక్షపాత ప్రభుత్వాలని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాల వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్నాయని కేంద్రమంత్రి వివరించారు
Comments
Loading comments...



