వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో కొత్త ఐఫోన్ల ధరలు పెరగడంతో మధ్యతరగతి కొనుగోలుదారులు రిఫర్బిష్డ్ ఫోన్ల వైపు మళ్లుతున్నారు. 2026లో దేశంలో రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 12% వృద్ధి చెందనుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది.
జనవరి-మే మధ్య మొత్తం ఫోన్ విక్రయాల్లో రిఫర్బిష్డ్, ప్రీ-ఓన్డ్ డివైజ్‌ల వాటా 26%కి పెరిగింది. రూ.45 వేలకుపైగా ధర ఉన్న రిఫర్బిష్డ్ ఫోన్లకు డిమాండ్ దాదాపు 40% పెరిగినట్లు సమాచారం.
Comments
Loading comments...
