Back to feed
జస్ట్ ఒక ప్రాంప్ట్‌తో ‘చిబి’ అవతార్.. మీకోసం సింపుల్ ట్రిక్!
Ravi Shukla May 16, 2026 9:27 AM అల్ ఇండియా 2 views23 days ago

సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘చిబి కార్టూన్ ఏఐ’ (Chibi Cartoon AI) ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన కాన్సెప్ట్‌లతో ఆకర్షణీయమైన చిబి అవతార్లను క్రియేట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో వైరల్ చేస్తున్నారు.
ఈ ట్రెండీ ఫోటోలను క్రియేట్ చేయడం చాలా సింపుల్. చాట్ జీపీటీ (ChatGPT) ద్వారా మీకు కావాల్సిన స్టైల్‌లో ఒక మంచి ఏఐ ప్రాంప్ట్‌ను సిద్ధం చేసుకుని, ఆపై గూగుల్ జెమిని (Gemini AI) లోని ‘Generate Image’ ఆప్షన్‌లో పేస్ట్ చేస్తే సరిపోతుంది.
Comments
Loading comments...



