వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 32 పాయింట్లు క్షీణించి 24,602 వద్ద, సెన్సెక్స్ 266 పాయింట్లు పడిపోయి 78,684 వద్ద ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల ప్రభావంతో ప్రారంభ ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
Comments
Loading comments...
