వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఆరోగ్య శాఖలో వివిధ క్యాటగిరీల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి మండలం రామవరంలో సోమవారం పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్ కల్పించాలని అనారోగ్యం గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
