Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయ్‌ విడాకుల కేసులో సంగీత కీలక నిర్ణయం

Follow Udayam Digital on Google
రాజశేఖర్ రావు Aug 07, 2026 4:01 PM ఆల్ ఇండియా వినోదం
విజయ్‌ విడాకుల కేసులో సంగీత కీలక నిర్ణయం - Udayam Digital
తమిళనాడు సీఎం విజయ్‌తో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకున్నారు. దీంతో చెంగల్పట్టు కోర్టు కేసును ముగించింది. విజయ్‌-సంగీత మళ్లీ కలుస్తారన్న ప్రచారం మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...