Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయేజర్-2 మిషన్‌కు మరో ఏడాది పొడిగింపు

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 08, 2026 3:56 PM ఆల్ ఇండియా టెక్నాలజీ
వాయేజర్-2 మిషన్‌కు మరో ఏడాది పొడిగింపు - Udayam Digital
నాసా ఇంజినీర్లు వాయేజర్-2లో పవర్ సేవింగ్ అప్‌గ్రేడ్‌ను విజయవంతంగా అమలు చేశారు. దీంతో అంతరిక్ష నౌక మరో ఏడాది పాటు శాస్త్రీయ సమాచారాన్ని సేకరించనుంది. ‘బిగ్ బ్యాంగ్’గా పిలిచే ఈ మార్పుతో విద్యుత్ వినియోగం తగ్గనుంది. వాయేజర్-2 ప్రస్తుతం భూమికి 21.35 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయేజర్-1పైనా ఇదే తరహా అప్‌గ్రేడ్ చేయాలని నాసా యోచిస్తోంది.

Comments

G
Loading comments...