వార్తలకు తిరిగి వెళ్లండి

శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరసన్' చిత్రంలో తాను తల్లిగా నటిస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని నటి ఆండ్రియా స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో తాను చంద్ర అనే వైవిధ్యభరితమైన పాత్రలో నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Comments
Loading comments...
