Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం సత్యదేవుని సేవలో హైకోర్టు సీజే

Follow Udayam Digital on Google
Ravi Kumar Jun 08, 2026 4:40 PM అనంతపురం వైరల్ వార్తలు
అన్నవరం సత్యదేవుని సేవలో హైకోర్టు సీజే - Udayam Digital
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కుటుంబ సమేతంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమెకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ప్రధాన న్యాయమూర్తి దంపతులకు అందజేశారు.

Comments

G
Loading comments...