Back to feed
నేలకోటలో పెద్దపులి కలకలం
Sonia Singh Jun 08, 2026 9:01 AM అమరావతి 5 viewsabout 10 hours ago

దేవీపట్నం మండలంలో ఆరు రోజులుగా ప్రజలను భయపెడుతున్న పెద్దపులి జాడను అటవీ అధికారులు గుర్తించారు. నేలకోట ఆవ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు కనుగొన్నారు.
రామదుర్గం కొండపై పులి అడవి పందిపై దాడి చేసిన దృశ్యాలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం పులిని బంధించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
Comments
Loading comments...



