Back to feed
కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం: త్వరలోనే కార్యాచరణ
Rohit Singh Jun 08, 2026 10:21 AM హైదరాబాద్ 3 viewsabout 8 hours ago

తెలంగాణ అభివృద్ధిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ కేంద్రమే కొనాలని, వీటి సాధన కోసం ఈనెల 15 తర్వాత ప్రత్యేక కార్యాచరణ చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...


