Back to feed
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
Ravi Shukla Jun 08, 2026 11:01 AM హైదరాబాద్ 3 viewsabout 8 hours ago

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు దాత ఈ విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో దాత తండ్రి, రిటైర్డ్ ఇంజినీర్ బి. జగదీశ్వర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఛైర్మన్‌ను కలిశారు.
Comments
Loading comments...


