Back to feed
ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ: దరఖాస్తుకు నేడే ఆఖరి అవకాశం
Ravi Shukla Jun 08, 2026 5:31 AM అనంతపురం 7 viewsabout 13 hours ago

అనంతపురం జేఎన్టీయూలో 95, ఎస్కేయూలో 103 ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. వీటిలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apuniversitiesrecruitment.apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...



