Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: దేశీయ తుపాకీతో నిందితుడు అరెస్ట్.

Follow Udayam Digital on Google
Super Admin Jul 27, 2026 5:26 PM మేడ్చల్ మల్కాజిగిరి వైరల్ వార్తలు
హైదరాబాద్: దేశీయ తుపాకీతో నిందితుడు అరెస్ట్. - Udayam Digital
హైదరాబాద్‌ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దేశీయ తుపాకీతో ప్రజలను భయపెడుతున్న 22 ఏళ్ల మహ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బూను మల్కాజిగిరి ఎస్‌వోటీ, సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక దేశీయ తుపాకీ, ఒక లైవ్ రౌండ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో పలు ఆస్తి నేరాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...