Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో భారీ వర్షాలు: బ్యారేజీ గేట్లు ఎత్తివేత!

Follow Udayam Digital on Google
Ravi Shukla Jun 14, 2026 4:17 PM అమరావతి వైరల్ వార్తలు
ఏపీలో భారీ వర్షాలు: బ్యారేజీ గేట్లు ఎత్తివేత! - Udayam Digital
​ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వానలు దంచికొడుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఆల్రెడీ నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ​మరోవైపు విజయనగరం, మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. రాష్ట్రంలోని మిగతా చోట్ల ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉందని తాజాగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...