వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మైత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా గట్టు అశోక్, ఉపాధ్యక్షులుగా ఎల్. రామకృష్ణ, కె.ఎస్. హరి నాయుడు ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా తోకల కృష్ణ, కోశాధికారులుగా కె. ఆంజనేయులు, ఉపేందర్ బాధ్యతలు స్వీకరించారు. వెంకట్ రెడ్డి, లక్ష్మణ్ సలహాదారులుగా, కృష్ణ పటేల్, కె. సోమరాజు యాదవ్, జి. సాంబశివ, డి. పృథ్వి జాయింట్ సెక్రటరీలుగా ఎన్నికయ్యారు.
Comments
Loading comments...
