వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిదుర్గా తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 5న హైదరాబాద్‌లో ఆయన నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించి, డిసెంబర్‌లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Loading comments...

