వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ పార్ట్-1’ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 5న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రీ సేల్స్ రూ.85 కోట్లకు చేరువైనట్లు Sacnilk వెల్లడించింది.
భారత్‌లో తొలి నాలుగు రోజులకు రూ.47.62 కోట్ల బుకింగ్స్ నమోదయ్యాయి. డే-1 ప్రీ సేల్స్ రూ.25.77 కోట్లుగా ఉండగా, ఇప్పటివరకు 11.36 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
Comments
Loading comments...

