వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జున్, కీర్తి కథతో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’ సినిమా ట్రైలర్ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున సమర్పిస్తున్నారు.
నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్జునుడి రథం వచ్చేస్తుందంటూ చిత్రబృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది.
Comments
Loading comments...

