Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమలో మోసపోయా.. డిప్రెషన్‌కు గురయ్యా: రెజీనా

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:26 AM జాతీయంవినోదం
ప్రేమలో మోసపోయా.. డిప్రెషన్‌కు గురయ్యా: రెజీనా - Udayam
2020లో ప్రేమ బంధం అర్థాంతరంగా ముగియడంతో తీవ్రంగా మోసపోయానని నటి రెజీనా కసాండ్రా తెలిపారు. ఆ ఘటనతో డిప్రెషన్‌కు గురయ్యానని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని వెల్లడించారు. మనల్ని మనం ప్రేమించుకోవాలని, చేదు అనుభవాలకు తమను తాము నిందించుకోవద్దని యువతులకు సూచించారు. బాధను నమ్మకమైన వారితో పంచుకోవాలని రెజీనా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...