Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షారుఖ్ బర్త్ డేకు ‘కింగ్’ నుంచి ఫస్ట్ సాంగ్

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:03 AM జాతీయంవినోదం
షారుఖ్ బర్త్ డేకు ‘కింగ్’ నుంచి ఫస్ట్ సాంగ్ - Udayam
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న స్పై యాక్షన్ మూవీ ‘కింగ్’ నుంచి తొలి పాట ‘తు మిల్ జాయే’ విడుదలైంది. అర్జిత్ సింగ్, మధుబంతి బాగ్చి ఆలపించగా సచిన్–జిగర్ సంగీతం అందించారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రొమాన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానుంది.

Comments

G
Loading comments...