Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘శ్రీరామచంద్ర’.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:43 AM జాతీయంవినోదం
‘శ్రీరామచంద్ర’.. ఫస్ట్‌లుక్‌ విడుదల - Udayam
షనీల్‌ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శ్రీరామచంద్ర’ సినిమా అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను షనీల్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చంద్రమోహన్‌ దర్శకత్వంలో బి.కె. గంగాధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌ తుమినాడ్‌, దీపక్‌ రాయ్‌ పనాజి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్టర్‌లో షనీల్‌ కారు మీద కూర్చొని కనిపించారు.

Comments

G
Loading comments...