Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అభిమానులను ఆప్యాయంగా పలకరించిన రామన్న 🩷

Follow Udayam Digital on Google
Ravi Jun 20, 2026 12:20 PM హైదరాబాద్ వైరల్ వార్తలు
అభిమానులను ఆప్యాయంగా పలకరించిన రామన్న 🩷 - Udayam Digital
బోథ్ పర్యటనకు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గమధ్యంలో సందడి చేశారు. అల్పాహారం కోసం ఆయన ఒక చోట ఆగగా, విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయన వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, అందరితో ఓపికగా సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఈ అపూర్వ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Comments

G
Loading comments...