Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్ఆర్బీ ఏఎల్పీ ఉద్యోగాలు: దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు!

Follow Udayam Digital on Google
Ravi Shukla Jun 14, 2026 3:36 PM ఆల్ ఇండియా వైరల్ వార్తలు
ఆర్ఆర్బీ ఏఎల్పీ ఉద్యోగాలు: దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు! - Udayam Digital
​రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి చేపట్టిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నేటి రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. టెన్త్ తో పాటు ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ అర్హత గల అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ​అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియలో సీబీటీ పరీక్షలు, ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

Comments

G
Loading comments...