Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీల అమ్మకాల్లో రికార్డు

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 08, 2026 9:09 AM ఆల్ ఇండియా బిజినెస్
ఈవీల అమ్మకాల్లో రికార్డు - Udayam Digital
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జులై నెలలో 66 శాతం వృద్ధితో 3,27,901 యూనిట్లకు చేరి రికార్డు సృష్టించాయని ఫాడా వెల్లడించింది. ఈ20 పెట్రోల్‌పై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, నాణ్యతా ప్రమాణాలకు లోబడే పెట్రోల్ సరఫరా అవుతోందని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

Comments

G
Loading comments...