Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా చమురుపై టారిఫ్‌ బిల్లు

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 08, 2026 8:47 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
రష్యా చమురుపై టారిఫ్‌ బిల్లు - Udayam Digital
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై వంద శాతం టారిఫ్‌లు విధించే బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నిలిపివేసేలా మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...