వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ కాలనీ, సాయినగర్ కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ సోమవారం కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Comments
Loading comments...
