Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి ఆదేశించిన ఎమ్మెల్యే.

Follow Udayam Digital on Google
Super Admin Jul 27, 2026 6:12 PM మేడ్చల్ మల్కాజిగిరి వైరల్ వార్తలు
సమస్యల పరిష్కారానికి ఆదేశించిన ఎమ్మెల్యే. - Udayam Digital
వినాయక్‌నగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్‌కు చెందిన కాలనీవాసులు బద్దం పరుశురాం రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...