వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోయాయి. సోమవారం ముగింపు సమయానికి సెన్సెక్స్ 719.08 పాయింట్లు పతనమై 73,524.26 వద్ద, నిఫ్టీ 243.70 పాయింట్ల నష్టంతో 23,123 వద్ద స్థిరపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 30లో రిలయన్స్, మహీంద్రా వంటి ప్రముఖ షేర్లు నష్టపోగా, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా లాభాల్లో ముగిశాయి.
Comments
Loading comments...
