Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదల

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Aug 06, 2026 6:11 PM ఆల్ ఇండియా వినోదం
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో నాని కొత్త మాస్ లుక్‌లో కనిపించగా, యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘ఆయా షేర్’ పాట సినిమాపై ఆసక్తి పెంచాయని మేకర్స్ తెలిపారు.

Comments

G
Loading comments...