Back to feed
రామోజీరావుకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి నివాళి
Rohit Singh Jun 08, 2026 11:01 AM కర్నూలు 2 viewsabout 7 hours ago

ఎమ్మిగనూరులో రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
రామోజీరావు కేవలం వ్యక్తి కాదు, ఒక గొప్ప వ్యవస్థ అని ఎమ్మెల్యే కొనియాడారు. పాత్రికేయ రంగం ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...



