వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ద్వారా చెల్లింపులు వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతాయని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎలాంటి లావాదేవీ ఛార్జీలు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది.
చిన్న వ్యాపారుల నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించేందుకు కూడా ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, సాంకేతికతపై నిరంతర పెట్టుబడులు అవసరమని తెలిపింది.
Comments
Loading comments...
