వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపక్షాలు నిర్వహించిన సభపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సభాస్థలి నిండిపోయినట్లు చూపించేందుకు కాంగ్రెస్ నేతలు షేర్ చేసిన AI ఫొటో సరిగ్గా రూపొందించలేదని ఎద్దేవా చేశారు.
‘ఫేక్ పని చేయడం కూడా సరిగ్గా రాదు’ అంటూ సెటైర్ వేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ సహా కాంగ్రెస్ నేతలు పోస్టు చేసిన ఫొటోను రిజిజు షేర్ చేశారు.
Comments
Loading comments...

