Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాపూర్ణాహుతి యజ్ఞంలో మంత్రి శ్రీధర్‌బాబు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:51 AM జయ శంకర్ భూపాలపల్లి General
మహాపూర్ణాహుతి యజ్ఞంలో మంత్రి శ్రీధర్‌బాబు - Udayam
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించిన మహాపూర్ణాహుతి యజ్ఞంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...