Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ MLC ఓటరు నమోదుకు 5 రోజులే గడువు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:44 PM హైదరాబాద్General
గ్రాడ్యుయేట్ MLC ఓటరు నమోదుకు 5 రోజులే గడువు - Udayam
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 6వ తేదీ వరకు ఫారమ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదివారం నాటికి రెండు నియోజకవర్గాల పరిధిలో 9.04 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...