Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI అందరికీ అందుబాటులో ఉండాలి: కేటీఆర్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 1:22 PM హైదరాబాద్General
ప్రభుత్వ వ్యవస్థలు, వ్యవసాయ రంగంలో AI వినియోగిస్తే మంచి మార్పులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే AI బాధ్యతాయుతంగా, అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. యువత AI టెక్నాలజీని అభివృద్ధి చేయడంతోపాటు అది సురక్షితంగా ఉండేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...