Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:40 PM అమరావతిGeneral
ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టుల భర్తీ - Udayam
ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఏపీలో రాజమండ్రిలో 269, కాకినాడలో 76 ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి 10వ తరగతి నుంచి BE/BTech వరకు అర్హతలు ఉండాలి. వయసు 18–24 ఏళ్లు. స్టైపెండ్‌ రూ.8,200–12,300. మెరిట్‌ జాబితా, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. https://ongcapprentices.ongc.co.in/

Comments

G
Loading comments...