వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలో తీవ్రమైన మనోవేదన అనుభవించానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీని ప్రారంభించనున్నట్లు, నవంబర్ 11న పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.
టీటీడీ మాజీ సభ్యుడు ఓవీ రమణ పార్టీలో చేరారని, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటారని వెల్లడించారు. ముహూర్త బలం ప్రకారమే 11:11 సమయాన్ని ఎంచుకున్నామని, అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

