Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీలో టపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 4:42 PM జాతీయంGeneral
ఢిల్లీలో టపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - Udayam
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీపావళి బాణసంచాపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 7, 8 తేదీల్లో గ్రీన్ క్రాకర్లకు మాత్రమే అనుమతించింది. నవంబర్ 9న నిషేధం పునరుద్ధరిస్తామని తెలిపింది. రోజుకు నాలుగు గంటలే టపాసులు కాల్చాలని, ఆసుపత్రులు, విద్యాసంస్థల నో-క్రాకర్ జోన్లలో పూర్తి నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...