వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని 643 TASK అనుబంధ కాలేజీలకు చెందిన లక్ష మంది విద్యార్థులకు AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందుకోసం TASK, అమెజాన్ వెబ్ సర్వీసెస్ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు.
‘AWS స్కిల్ బిల్డర్’ ద్వారా 900కు పైగా డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా నేర్చుకోవచ్చని చెప్పారు. శిక్షణ పూర్తయ్యాక ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

