Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరద్ పవార్ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 6:23 PM జాతీయంGeneral
శరద్ పవార్ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు - Udayam
ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోమవారం సాయంత్రం ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించారు. పవార్ ప్లూరిటిక్ నొప్పితో బాధపడుతున్నారని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పర్వేజ్ కె. గ్రాంట్ తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...