వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో సోమవారం సుమారు 100 మంది టీఆర్ఎస్‌లో చేరారు. ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గౌరు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మజీద్ తదితర నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళలు ‘కవితక్కను ముఖ్యమంత్రిని చేసుకుంటాం’ అంటూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

